ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ
---బతుకమ్మ వేడుకలలో అన్ని శాఖల మహిళా అధికారులు మరియు టీజీవో మహిళా విభాగం* ---తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటి చెప్పిన బతుకమ్మ సంబరాలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు. రంగారెడ్డి: అక్షర కలం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO Association) మహిళా విభాగం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా...