గాంధీ భవన్‌లో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

--పాల్గొన్న నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం గాంధీ భవన్‌లో శుక్రవారం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్ఎస్ ఏ ఇంచార్జీ గంప వేణు గోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ ) అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొని, పార్టీ నిర్వహణ, సంస్థాగత బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన చర్చల్లో భాగస్వాములయ్యారు. పార్టీ శ్రేణులను...