TICCI తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం
హైదరాబాద్: ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (TICCI) తెలంగాణ రాష్ట్ర చాప్టర్ తరఫున రాష్ట్ర కోఆర్డినేటర్గా శ్రీ ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా TICCI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ధరావత్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ధరావత్ మాట్లాడుతూ, గిరిజన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు వ్యాపారాభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన, పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ మరియు వెండర్ డెవలప్మెంట్ అవకాశాలను అందించడంలో...