*వెల్మకన్నె గ్రామంలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు*
అక్షర కలం : నల్లగొండ జిల్లా, గట్టుప్పల్మండలం, వెల్మకన్నె గ్రామంలోప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్గా పేరుగాంచిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలను, ప్రజల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.