ఎల్ నినో సాకుతో దోపిడీ చేస్తే కటకటాలే !

-- ధరలు పెంచితే కఠిన చర్యలు  --జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్  --ధరలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 9281423653 కు తెలియజేయండి ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం ఎల్ నినో దృష్ట్యా నిత్యవసర సరుకుల ధరనులను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం, నిత్యావసర సరుకుల అమ్మకం దారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఎల్ నినో ను సాకుగా తీసుకొని ఎవరైనా నిత్యావసర వస్తువుల ధరలను పెంచినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాక "నో స్టాక్"...