మేనిఫెస్టో హామీలు ఏమైనట్టు ?
--రేషన్ డీలర్ల తిరుగుబాటు -- 20 నెలలుగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వలు -- తరుగు భారంతో కోలుకోలేని దెబ్బ తింటున్నామని వాపోయిన అసోసియేషన్ --రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చి తీరాల్సిందే --నల్గొండలో హోరెత్తిన డీలర్ల మహా ర్యాలీ --సమస్యల పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేసిన డీలర్లు ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం ఏళ్లకు ఏళ్లుగా పేరుకుపోయిన రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ఇకనైనా తక్షణమే పరిష్కరించాలని రేషన్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్గొండ జిల్లా...