అక్రమాలపై అధికారుల విచారణ
--రికార్డుల జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లిన అధికారులు --సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ముగ్గురు వార్డు మెంబర్లు -- పశువుల సంత కాంట్రాక్టర్ కట్టిన కోటి రూపాయలను సర్పంచ్ వాడుకున్నట్లు ఫిర్యాదు ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్టర్ కట్టిన వేలం డబ్బులలో సర్పంచ్ కోటి రూపాయలు వాడుకున్నట్లు గ్రామ పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు మెంబర్లు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు పై మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి తో పాటు మరో ఇద్దరు...