*అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలపై విమర్శలు*

*బిజెపి నాయకుల దిగజారుడు రాజకీయాలు* *1న ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన సభ*  *బిజెపి నాయకుల సవాల్ కు సిద్ధం* *డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి* *మందమర్రి, అక్టోబర్ 29 అక్షర కలం:* చెన్నూరు అసెంబ్లీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బిజెపి నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని డిసిసి జిల్లా అధ్యక్షుడు పిండి రఘునాథరెడ్డి ఆరోపించారు....