అక్షర కలం / చిట్యాల
చిట్యాల పట్టణంలోని శ్రీ రాజేశ్వరి గార్డెన్స్ లో వెంబావి గ్రామ సీనియర్ నేత కల్లూరి మల్లారెడ్డి గారి కుమార్తె మౌనిక- నవీన్ రెడ్డి గార్ల వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించినా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి , ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు , చిట్యాల మండల సీనియర్ నేతలు, తదితరులు కూడా పాల్గొన్నారు .