అన్నా చెల్లెళ్ల అనుబంధం రక్షాబంధన్

బతుకమ్మ, ఆర్మూర్ : ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులయినా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టార్ ప్రెసిడెంట్ లయన్ నివేదన్ గుజరాతి mjf,మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్ష్ మాజీ అధ్యక్షులు డిజే.దయానంద్ లకు రాఖీ కట్టి మీటయిలు తినిపిస్తూ వారి అక్క చెల్లెల్లు ఆశీర్వదించడం జరిగింది అనంతరం ఆర్మూర్ పట్టణ ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు రాక్షబందన్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేసినారు ఇట్టి కార్యక్రంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Anna's sister's relationship is Rakshabandhan
Comments (0)
Add Comment