వ్యవసాయ మోటార్ల దొంగలు అరెస్ట్….

 

తిరుమలగిరి సాగర్ : ఆగస్టు 29 (అక్షర కలం) ప్రతినిధి:

తిరుమలగిరి సాగర్ గ్రామ శివారు లో గత రెండు నెలలుగా రాజవరం కెనాల్ పక్కన వ్యవసాయ భూములు గల రైతుల యొక్క మోటార్ లను దొంగతనం చేస్తున్న దొంగలు జటావత్ కిట్టు s/o బద్దు R/o జానారెడ్డి కాలనీ, కటికర్ల మురళి s/o శ్రీను R/o పంగవాని కుంట,కంచర్ల రాజ్ కుమార్ s/o వెంకటయ్య R/o బోనూతల, పేరిక అభినయ్ s/o రవి R/o పంగవాని కుంట, సపవత్ భగవాన్ s/o బాసు R/o రంగుండ్ల, వేముల యోబు s/o ముత్యాలు R/o హాలియా నేరం మోపబడిన నిందితులను శుక్రవారం నాడు అరెస్ట్ చేసి నిందితుల నుండి 1,35,000/— రూపాయల విలువ గల 8 మోటార్లు,ఒక pulsar బైక్ మరియు ఒక ఆటో ను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసుకుని వీరిని రిమాండ్ కి పంపడం జరిగిందని సి.ఐ.శ్రీను నాయక్ , యస్. ఐ.ధీర శేఖర్ తెలిపారు.


 

Arrest of agricultural motor thieves ....
Comments (0)
Add Comment