అంగన్వాడి స్కూల్ కి వేయింగ్ మిషన్ అందజేసిన కాంగ్రెస్ నేత- “చల్లా కృష్ణ”

అక్షర కలం వెబ్ / దానవాయిగూడెం:

ఖమ్మం నగరంలో దానవాయిగూడెం 59, 60, డివిజన్లో డబల్ బెడ్ రూమ్ కాలనీలో గల అంగన్వాడి స్కూల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నేత “చల్లా కృష్ణ” మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి దయాకర్ రెడ్డి సలహా మేరకు అంగన్వాడి స్కూల్లో విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు వారి ఎదుగుదల కొరకు వెయిటింగ్ మిషన్ ఎంతో అవసరమని వారికి కాంగ్రెస్ నాయకులు “చల్లా కృష్ణ” అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో “చల్లా కృష్ణ” వారి టీం, డబల్ బెడ్ రూమ్ ఆ ప్రాంత నాయకులు మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Congress leader who gave weighing mission to Anganwadi school - "Challa Krishna"
Comments (0)
Add Comment