గ్రామాల అభివృద్ధే ధ్యేయం..

 

*_గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు_*

నకిరేకల్ నియోజకవర్గం :-

అక్షర కలం /ప్రతినిధి,:

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తామని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అన్నారు, గురువారం నాడు కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో రూ. 20.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు., అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు..

కాసానగోడు గ్రామంలో రూ. 20.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి., మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 14.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కంప్యూటర్ గది నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు..

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కంపాసటి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :-

➡️రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేయాలని తెలిపారు..

➡️ప్రతి గ్రామాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అన్నారు.

Development of villages ..
Comments (0)
Add Comment