ఘనంగా అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి వేడుకలు

రుద్రూర్,  బతుకమ్మ  : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి వేడుకలను శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బబీజేపి పార్టీ కార్యాలయంలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ , మండల ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్,ఉపాధ్యక్షులు కృష్ణం రాజు , బైండ్ల బాలరాజు, పార్వతి మురళి , బూత్ అధ్యక్షులు, భామనే మాధవ్, బీజేపీ కార్యకర్తలు వడ్డే పృద్విరాజ్, సూర్యావంశీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Grand death anniversary celebrations of Atal Bihari Vajpayee
Comments (0)
Add Comment