ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ లో గోసంగి సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఉట్టి 32 ఫీట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గోసంగి అధ్యక్షుడు మిర్యాల శంకర్ గత ఇరవై సంవత్సరాలుగా ఉట్టి కొట్టడం జరుగుతుంది అని తెలిపారు. నిజామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.

Grand Krishnashtami celebrations
Comments (0)
Add Comment