నూతన ఎస్సైగా పి.సాయన్న బాధ్యతల స్వీకరణ

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా పి. సాయన్న శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

P. Sayanna assumed charge as new Essay
Comments (0)
Add Comment