పెంచికల్ దిన్నె ఊర చెరువు యందు చేపల దొంగల బారి నుండి కాపాడండి..


నేరేడుచర్ల  ఆగస్టు 26 (అక్షర కలం)

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె సొసైటీ సభ్యులం గత నలబై ఏండ్ల నుండి కాంటాక్ట్ ల చెరలో బలైనామని ఈ సంవత్సరం సభ్యులమే చేప పిల్లలను పోసి పెంచుతున్నామని ఇట్టి చేపలను దొంగలు విపరీతంగా దొంగిలించి నష్ట పెట్టుతున్నారని పేద మత్స్య కారులమైన మా పట్ల సంబంధిత శాఖాధికారులు తగు రక్షణ నిమిత్తం ప్రభుత్వానికి తెలియజేయాలని సొసైటీ సభ్యులు విన్నవించారు. ఈసమావేశంలో ఇంజమూరి వెంకటయ్య సిరికొండ మట్టయ్య సిరికొండ నాగయ్య యామగాని లచ్చయ్య సిద్ధపంగు సోమయ్య రాచూరి సురేష్ యామగాని రాంబాబు వలదాసు వేణు వలదాసు రాంబాబు కుక్కడపు ఉసేన్ చిలకరాజు జాన్ యామగాని వెంకట రమణ యడవెల్లి శ్రీను యడవెల్లి చంద్రయ్య సిరికొండ మధు కొత్త నాగయ్య యామగాని సతీష్ ఇంజమూరి శ్రవణ్ వగ్గు సైదులు సిరికొండ భిక్షం సిరికొండ నాగేశ్వరరావు యామగాని నరేష్ యామగాని సతీష్ తదితరులు హాజరయ్యారు.

Protect from the clutches of fish thieves in the pond ..
Comments (0)
Add Comment