రిపుల్స్ లెర్నింగ్ క్యాంపస్లో సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రిపుల్స్ లెర్నింగ్ క్యాంపస్ నందు తక్కడ్ పల్లి గ్రామవాసి అయిన ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ మార్షల్ ఆర్టిస్ట్ ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ (స్వీయ రక్షణ) ఎలా చేసుకోవాలి అని ప్రాక్టికల్ గా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వయంగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ రావడం సంతోషకరమని ఆ పాఠశాల కరస్పాండెంట్ అనిల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Self Defense Awareness Program at Ripple's Learning Campus.
Comments (0)
Add Comment