షబ్బిర్ ఆలీ కాన్వయ్ లో తప్పిన ప్రమాదం

. . .   కాన్వాయ్ లోని కార్లు పరస్పర డి

 బతుకమ్మ, నిజామాబాద్ క్రైం:

నిజామాబాద్ నగరం పర్యటనలో ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ ప్రయానిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. నగరంలోని ఆనంద్ నగర్ లో ఇటివల డ్రైనేజీలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామార్శించేందుకు వేలుతుండగా కాన్వాయ్ లోని కార్ లు  ఒకటికి ఓకటి డి కోన్నాయి. బుదవారం ఉదయం నగరంలోని నార్త్ రేంజ్ ఆటవిశాఖాధికారి కార్యాలయం ముందు షబ్బిర్ ఆలీ కాన్వాయ్ లోని ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మూడు కార్లు ఓకటికి  మరోకటి వెనుక నుంచి డికోన్నాయి. దానితో కార్లు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Shabbir Ali's mishap in the convoy
Comments (0)
Add Comment