వాణి సాహితి స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వాణి సాహితి స్కూల్ లో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు వేసిన శ్రీ కృష్ణ, గోపికల వేష ధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఆట, పాటలతో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లోగం నాగరాజు, ఉపాధ్యాయురాలు సరస్వతి, విజయ లక్ష్మి, పావని, స్వప్న, వనిత, జ్యోతి, ప్రియాంక, స్వరూప, యాస్మిన్, సమీర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Shri Krishna Janmashtami celebrations in Vani Sahithi School
Comments (0)
Add Comment