మంగపేట ఇన్చార్జ్ ఎంపీడీవోగా శ్రీనివాస్

 

సెప్టెంబర్ 16 ( అక్షర కలం ) : ప్రస్తుతం మంగపేట మండల పంచాయతీ ఆఫీసర్ ( ఎంపీఓ)గా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ ను మంగపేట ఇన్చార్జి ఎంపీడీవో గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మంగపేట ఎంపీడీవో గా ఉన్న బి. బద్రు నాయక్ ను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ( డిఆర్డిఏ) కు అటాచ్ చేస్తూ జడ్పీ సీఈఓ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Mangapeta Incharge MPDivo Srinivas
Comments (0)
Add Comment