ఎల్బీ స్టేడియం ఒలంపిక్ భవన్ లో తెలంగాణ టెన్నికాయిట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం:

 

టెన్నికాయిట్ క్రీడా అసోసియేషన్ నూతన బాడీ నిర్మాణం:

హైదరాబాద్: ఆగస్టు 25,(అక్షర కలం):

టేన్నికాయిట్ క్రీడా
అభివృద్ది కోసం ఎల్భీ స్టేడియం
లోని ఒలంపిక్ భవన్ లో వార్షిక
సర్వ సభ్య సమావేశం జరిగింది.
అనంతరం తెలంగాణ టెన్నికాయిట్ అసోషియేషన్
నూతన బాడి నిర్మాణం జరిగింది.
తెలంగాణ టెన్నికాయిట్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా రాకేష్ అగర్వాల్ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ అగర్వాల్ మాట్లాడుతూ,
టేన్నికాయిట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో టేన్నికాయిట్ క్రీడా వ్యవస్థను అత్యున్నత స్ధాయికి ఎదగడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

“టేన్నికాయిట్ అసోషియేషన్ నూతన కార్యవర్గం:
—-‐—————————————-
రాకేష్ అగర్వాల్ (అధ్యక్షుడు),
సుశీల్ కుమార్ (వైస్ చైర్మెన్),
ఎన్. సద్గురు ( ఉపాధ్యక్షుడు),
పి.ఎన్. వెంకటేశ్ ( ప్రధాన కార్యదర్శి), ఎ. రాజ్ కుమార్
( కోశాధికారి), కె.శోభన్ బాబు
(తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ పరిశీలకుడు) గా
ఎన్నుకోబడ్డారు.
.

Telangana Tennicoit Association at Olympic Bhavan LB Stadium
Comments (0)
Add Comment