ఏర్గట్ల లో బంద్ సక్సెస్

బతుకమ్మ, మోర్తాడ్:  బంగ్లాదేశ్ లో హిందువులనే టార్గెట్ చేస్తూ విచక్షణ రహితంగా చేస్తున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందు పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఏర్గట్ల లో బంద్ సక్సెస్ అయ్యింది. బుధవారం పట్టణం లోని వ్యాపారులందరు స్వచ్చందంగా ఉదయం నుండి సాయంత్రం వరకు వారి వారి దుకాణాలను బంద్ చేశారు. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ ఉంచి వ్యాపారులు అందరు పార్టీలకు అతీతంగా అందరు బంద్ కు మద్దతు ఇచ్చారు. ఈ బంద్ కారణంగా ఏర్గట్ల పట్టణ రోడ్లు నిరుమానుష్యంగా మారాయి.

The bandh was a success in the organization
Comments (0)
Add Comment