స్వాతంత్ర సమరయోధురాలు కన్నుమూత

మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని శెట్పల్లికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు  తంగళ్ళపల్లి రాజుబాయి(95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గ్రామ పెద్దలు, నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

Freedom fighter passed away
Comments (0)
Add Comment