మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని శెట్పల్లికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు తంగళ్ళపల్లి రాజుబాయి(95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గ్రామ పెద్దలు, నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.