ప్రొఫెసర్ కోదండరాం కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

బతుకమ్మ, నిజామాబాద్ : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం ను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా వినకపోతే పండగ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రేసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి, సెక్రటరీ ప్రశాంత్ కుమార్, తాసిల్దార్ నరేష్, తాసిల్దార్ దత్తాత్రి, వినోద్, శ్రీనివాస్, వినోద్, సంతోష్ పాల్గొన్నారు

Leaders who congratulated Professor Kodandaram
Comments (0)
Add Comment