నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో చేప పిల్లల పంపిణీ

 అక్షరకలం వెబ్  , నల్లగొండ

నాగార్జునసాగర్ రిజర్వాయర్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ఈ నెల 15, 16, 17, తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం. రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 15 న ఉదయం 11 గంటలకు స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులందరూ హాజరుకావాలని ఆయన కోరారు.

Distribution of fry in Nagarjunasagar reservoir
Comments (0)
Add Comment