డిసిసి అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ:

 

హైదరాబాద్: అక్టోబర్ 13,
( అక్షర కలం  వెబ్ ):
డిసిసి అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లబుచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరైన ఏఐసిసి సభ్యుడు ఎంపీ రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పీసీసీ ఉపాధ్యక్షులు వినయ్ రెడ్డి, విజయ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెదుల్లాకొత్వాల్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్
అధ్యక్షులు, రాష్ట్ర టియుఎఫ్ఐడిసి కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

During the election of DCC presidentsthe opinion of Congress leaders:
Comments (0)
Add Comment