వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది

— ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్(అక్షర కలం):

చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి నాకు చాలా ఆత్మీయ మిత్రుడని ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.