చెరువును తలపిస్తున్న అక్లూర్ ప్రభుత్వ పాఠశాల

బతుకమ్మ, వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు చేరడంతో చెరువును తలపిస్తుంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వర్షపు నీటిని తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Aklur Govt School overlooking the pond

Leave A Reply

Your email address will not be published.