జిల్లాలోని ప్రజలందరికీ, జిల్లా అధికారులకు…-  విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

మెదక్, అక్టోబర్ 01(అక్షర కలం వెబ్ ):- 

 అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి.

అక్టోబర్ 2 విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా సందర్భంగా కలెక్టర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ, ప్రజలు పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు.ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కలెక్టర్ అన్నారు.జగన్మాత ఆశీస్సులతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.