కడెం ప్రాజెక్టును సందర్శించిన నిజామాబాద్ జిల్లా రైతులు

బతుకమ్మ, మోర్తాడ్:  నిజామాబాద్ జిల్లా రైతులు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును ఆదివారం సందర్శించారు. కడెం ప్రాజెక్టు నిండుకుండల జలకల సంతరించుకోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు నర్సారెడ్డి, లింబాద్రి, సంతోష్, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.