బతుకమ్మ, జుక్కల్: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. గణేషులు కొలువుదీరారు. తొమ్మిది రోజులు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తున్నారు.

Recover your password.
A password will be e-mailed to you.