వినాయకుని వద్ద అక్షరాభ్యాసం

బతుకమ్మ, భీంగల్ : మండలంలోని పల్లికొండలో హవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు వినాయకుడి మంటపం లో అదివారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకుల సమక్షంలో బాల, బాలికలకు ఓం, ఓనమాలు సాంప్రదాయం బద్దంగా దిద్దించారు.ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యూత్ సభ్యులకు పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు పిట్ల రంజిత్, గోరుమంతుల రోహన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.