ముకుందా… ముకుందా

  •  పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

బతుకమ్మ, బోధన్ : భారతీయుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పలు మండలాల్లోని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణ లో సందడి చేశారు. అనంతరం కృష్ణుడు, గోపికలు కలిసి ఉట్టిని కొట్టి ప్రసాదం ను పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు విద్యార్థులకు శ్రీకృష్ణుడి చరిత్రను వివరించారు.

Mukunda... Mukunda

Leave A Reply

Your email address will not be published.