ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

బతుకమ్మ , జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేమ్రాజ్ కల్లాలి‌ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్. బొంపెల్లి రాజులు సెట్, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్,కొమ్మరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.