యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదరించండి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : యువజన కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడుగా గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీ  అధికారంలో లేకున్నా,కష్ట కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని అరెస్టులు,నిర్బంధలు చేసిన ధీటుగా ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడిన నేను ఈ నెల 10 వ తారీఖు నుండి ప్రారంభం కానున్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్ష పదవికి నామినేషన్ వేసాను అని, తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యర్థి గా కందికంటి నరేంధర్  గౌడ్డ్ ను గెలిపిస్తే జిల్లా యువకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.