విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉచిత ఆవుపాల పంపిణీ

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఈరోజు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దుబ్బా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం వద్ద అలాగే కిల్లా రోడ్ లో గల మున్నూరు కాపు సంఘం వద్ద నాగ పంచమి సందర్భంగా ఉచిత ఆవుపాల పంపిణీ కార్యక్రమం  చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి దాత్రిక రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్ నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, బజరంగ్ దళ్ నగర సాహసంయోజక్ ఇందూరు సురేష్, నిఖేష్, దామ సునీల్, సుంకటి కన్నా, సాయిరాం,చెన్నహరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.