*రేపు నిర్వహించనున్న గ్రీవెన్స్ డే రద్దు*

అక్షర కలం /నల్లగొండ

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవేన్స్ డే కార్యక్రమానికి జిల్లా ఎస్పి గారు అందుబాటులో ఉండకపోవడం కారణంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున జిల్లా ప్రజలు గమనించగలరని విజ్ఞప్తి..

Leave A Reply

Your email address will not be published.