బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సహకార అధికారిగా బి.మమత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ ను కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఆమె హైదరాబాద్ టీ ఎస్ మార్క్ ఫెడ్ నుండి జిల్లాకు బదిలీ పై వచ్చారు.
Recover your password.
A password will be e-mailed to you.