పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ ఆగస్టు 27 (అక్షర కలం )

నేడు గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యామ దయాకర్ , ఎన్ . వెంకటేశ్వర రావు, గోపాల్ రెడ్డి , స్వామి గౌడ్, మునాస వెంకన్న , రిటైర్డ్ వార్డెన్స్ సంఘం మాజీ అధ్యక్షుడు పాదూరి ఇంద్రసేనా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.