ఏ సమస్య వచ్చిన నేనున్న…

అక్షర కలం /ప్రతినిధి : హైదరాబాద్

* ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చిన నేనున్న అంటు భరోసా ఇస్తున్న మన వెంకన్న..
* ప్రజల ప్రభుత్వంలో ప్రజా పాలనకు నిదర్శనం ఇలాంటి ఎన్నో సందర్భాలు..

ఈ రోజు బంజారాహిల్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుండి పలు సమస్యలతో వచ్చిన ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రాలు అందించారు వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులను ఆదేశించి వారికి భరోసా ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.

Leave A Reply

Your email address will not be published.