జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుమార్తెలకు పోలియో చుక్కలు…..

మెదక్/ కొల్చారం జూన్ 28(అక్షర కలం):-  

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు తన 10 నెలల ఏకాంషి, అద్విత, కుమార్తెలకు క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో 0.5 కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించారు. జిల్లాలో 5 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు ఎవరూ వదలకుండా పోలియో చుక్కలు వేయించడమే మన లక్ష్యం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నవ్య, ఏఎన్ఎం రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.