బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ – ఈరోజు విగ్రహ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పులాంగ్ చౌరస్తాలో గలw డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహానికి శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
Recover your password.
A password will be e-mailed to you.