అక్షర కలం /ఖమ్మం:
ఖమ్మం : ఆదివారం శ్రావణమాసం ముత్యాలమ్మ కి మొదటివారం రజకులు బోనాలు చెల్లించాలని ఆనవాయితీ మొదటి నుంచి పురాతన నుంచి వస్తుంది . దీనిలో భాగంగా ఖమ్మంలో రజకులు మాత్రమే ముందుగా పెట్టాలని ఉంది కాబట్టి ముత్యాలమ్మని రంగ రంగ వైభవంగా బోనాలు చెల్లించారు . ఈ కార్యక్రమంలో మూడవ పట్టణం నుండి బాతరాజుకనకయ్య , సరిత అశ్విని , గంగి సిరితరాములు , శోభన్ , అశ్విని , ధనలక్ష్మి , భవాని , ప్రసాద్ , ఉపేందర్ , వెంకటేష్ , కార్తికేయ , హారిక తదితరులు పాల్గొన్నారు .