అక్షర కలం న్యూస్
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ నకిరేకల్ లో బుధవారం నిర్వహించడం జరిగింది. ఇట్టి మహాసభలో జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లా చిన్న పత్రికల సంఘం జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది.
జిల్లా గౌరవ అధ్యక్షులుగా గంగాధర వెంకటేశ్వర్లు,
జిల్లా అధ్యక్షులుగా అబ్బోజు మదనాచారి,
జిల్లా ఉపాధ్యక్షులుగా ఇమ్మడి పాక వెంకన్న, గుడిపాటి శ్రీనివాసులు ,ఎండి షరీఫ్ బాబు,
జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిట్టల రామకృష్ణ,
సహాయ కార్యదర్శులు గా k .జగదీశ్వర చారి, ఎన్ కృష్ణారావు, మహమ్మద్ యజాసోద్దీన్,
జిల్లా కోశాధికారి గా పొట్టుముత్తు అశోక్, కార్యవర్గ సభ్యులుగా A.శంకర్ రెడ్డి, కుదుస్. గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ ఎన్నికైనట్టు మహాసభలో ప్రకటించారు.