ఆకట్టుకున్న చిన్నారులు

బతుకమ్మ మోర్తాడ్:  ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర సాధించి పెట్టిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారిలా చిన్నారులు వస్త్రాలు ధరించుకొని అందర్నీ ఆకట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, దేశానికి రక్షణ ఉన్న ఆర్మీ జవాన్, మూడు రంగుల వస్త్రాలను ధరించి చిన్నారులు అలరించారు. చిన్నారులని చూసి అనేకులు భారతదేశం కోసం స్వాతంత్రం సంపాదించడానికి స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరుళ్ల కనిపిస్తున్నారని అప్పటి స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.