ఆర్ఎస్ఎస్, ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ.

నారాయణపేట జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02, (అక్షర కలం వెబ్ ):

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గురువారం ఆర్ఎస్ఎస్ అప్పంపల్లి వారి ఆధ్వర్యంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆపంపల్లి ఆర్ఎస్ఎస్ కార్యకర్తులు , యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.