నల్లగొండ నూతన డీఎంహెచ్ఓ గా డాక్టర్ రాహుల్

అక్షరకలం నల్గొండ

నల్లగొండ జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారి గా డాక్టర్ రాహుల్ బుధవారం పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, తాను విధుల్లో చేరినట్లు నివేదించారు.

Leave A Reply

Your email address will not be published.