బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం…

 

కొల్చారం మండలం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు మేఘమాల సంతోష్ కుమార్…

కొల్చారం, అక్టోబర్ 17 ( అక్షర కలం వెబ్ ):-

18వ తేదీ నిర్వహిస్తున్న బీసీ బందును విజయవంతం చేయండి బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దతించాల్సిందే.

జెడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్పాలని బీసీలను మోసం చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కొల్చారం మండల మాజీ జెడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు భారతీయ రాష్ట్ర సమితి శనివారం నాడు నిర్వహించే బందుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని  ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని ప్రతి దగ్గర బీసీలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని స్థానిక ఎన్నికలలో బీసీలు అంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు మండల వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ నాయకులు మద్దతుగా ముందుకు వస్తున్నారని శనివారం నిర్వహిస్తున్న బీసీ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.